యాక్టర్ కన్నా పర్హాన్ అక్తర్ దర్శకుడిగా పర్‌ఫెక్ట్ అని తన ఫస్ట్ ఫిల్మ్ దిల్ చాహతా హైతోనే ఫ్రూవ్ చేశాడు. ఇక అతడి దర్శకత్వంలో వచ్చిన డాన్ సిరీస్‌కు స్పెషల్ క్రేజ్. కానీ ఎందుకో కెమెరా పక్కన పెట్టి యాక్టింగ్‌పై ఫోకస్ చేశాడు. తాజాగా 120 బహుదూర్‌తో పలకరించాడు పర్హాన్. వార్ డ్రామాతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేసింది. ఇక హీరోగా చేసిన ప్రయత్నాలు చాల్లే అనుకున్నట్లున్నాడు. మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు…
Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ.…
కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరవ్వడమే కాదు మదర్ ఫేజ్‌లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది.…
Katrina Kaif : సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో నటించడం ఆపేస్తారు. కానీ బాలీవుడ్ భామలు మాత్రం పెళ్లి అయి పిల్లలు పుట్టినా సినిమాల్లో నటించడం ఆపట్లేదు. కత్రినా కైఫ్ 20 ఏళ్లకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ తో పెళ్లి అయి నాలుగేళ్లు అవుతున్నా.. సినిమాలకు పులిస్టాప్ పెట్టలేదు. హీరోయిన్ గానే సినిమాలు చేస్తోంది. ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేయలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కత్రినా పిల్లల…
Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్‌లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు…
గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు.
Katrina Kaif Pregnancy Rumours: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ఇటీవలి రోజుల్లో ఎన్నో రూమర్లు చెక్కర్లు కొట్టాయి. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఓ వీడియో ఆధారంగా కాట్ గర్భవతి అయిందని న్యూస్ వచ్చాయి. లండన్‌కు చెందిన కత్రినా.. అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ రూమర్లకు కాట్ చెక్ పెట్టారు. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. గత నెలలో కత్రినా కైఫ్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్,…
Katrina Kaif Pregnancy Rumors Goes Viral: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారాగణం అంతా హాజరైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్,…
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనంగా మారాయి.. స్టార్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లను టార్గెట్ చేశారు కేటుగాళ్లు.. హీరోయిన్ల ఫేస్ లు, బాడీలు మార్చేసి.. హాట్ గా చూపిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారు.. ఆ వీడియోలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. ఓ…