Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News Katrina Kaif And Deepika Padukone Wish Ranbir Kapoor Alia Bhatt On Their Wedding

Ranbir – Alia Marriage : హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ విషెస్

Published Date - 01:31 PM, Fri - 15 April 22
By Vimalatha
Ranbir – Alia Marriage : హీరో మాజీ గర్ల్ ఫ్రెండ్స్ విషెస్

ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, మాధురీ దీక్షిత్, రితీష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్‌లు వ్యాఖ్యానించారు. కానీ అందరి దృష్టి వీళ్ళ కామెంట్స్ పై కాకుండా రణబీర్ కపూర్ మాజీ లవర్స్ పెళ్లిపై ఎలా స్పందించారు ? అనే దానిపైనే ఉంది.

Read Also : Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల సీన్ !

గతంలో రణబీర్ తో డేటింగ్ చేసిన కత్రినా, దీపికా ఇద్దరూ రణబీర్, అలియా కలకాలం కలిసి ఉండాలని మనసారా కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీపికా పదుకొణె “మీ ఇద్దరి జీవితంలో ప్రేమ, కాంతి, నవ్వు ఉండాలని కోరుకుంటున్నాను” అని విష్ చేయగా, కత్రినా “మీ ఇద్దరికీ అభినందనలు… లవ్ అండ్ హ్యాపీనెస్” అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేశారు. ఇక రణవీర్ సింగ్ ను దీపికా పదుకొణె వివాహం చేసుకోగా, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తో కత్రినా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అలియా-రణబీర్ కు కృతజ్ఞతలు తెలిపింది.

Alia Ranbir

Alia Ranbir

Alia Ranbir

Alia Ranbir

Alia Ranbir

Alia Ranbir

  • Tags
  • Alia Bhatt
  • Deepika Padukone
  • Katrina Kaif
  • Ranbir Kapoor
  • Ranbir Kapoor-Alia Bhatt Marriage

RELATED ARTICLES

Alia Bhatt : ఆలియా భట్ సినిమాల పరిస్థితి ఏంటి!?

Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్

Shah Rukh Khan: ఆ రూమర్ నిజమేనని కన్ఫమ్ చేసిన కింగ్ ఖాన్

Yash Raj Films: జనవరి 25న షారుక్ ఖాన్ ‘పఠాన్’!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్.. కారు అద్దాలు ధ్వంసం

తాజావార్తలు

  • Ajit Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా..

  • Vikram Reddy: సీఎం జగన్ ని కలిసిన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి

  • Vijay Sethupathi: ‘రైజ్’ వద్దన్నాడు.. ‘రూల్’కి సై అన్నాడు?

  • CPI Narayana : ఖచ్చితంగా ఈడీ ఓ “బ్లాక్ షీప్”

  • Agnipath Protest : జైలు బయట ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రుల నిరీక్షణ

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions