Katrina Kaif: ఏంది పాప.. ఈ ఫైట్.. టవల్ జారితే ఇంకేమైనా ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katrina Kaif: బాలీవుడ్ యాక్షన్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే పోలీస్ రోల్స్ లో కనిపిస్తారు.. లేదా స్పై లా కనిపిస్తారు. ఇక ఒకపక్క హీరోతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తనే .. ఇంకోపక్క విలన్స్ ను చెండాడే హీరోకు సపోర్ట్ గా వాళ్ళు కూడా యుద్ధ రంగంలో దుమ్ములేపుతూ ఉంటారు. అయితే అన్ని సినిమాల్లో.. హీరోయిన్స్ ఫైట్స్ అందు కత్రీనా ఫైట్ వేరయ్య అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఏ.. ఏముంది అంతగా ఆ ఫైట్ లో అంటే.. ఇప్పటివరకు చాలా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోలు టవల్ కట్టుకొని ఫైట్ చేసిన సీన్స్ చూశాం.. కానీ, మొట్ట మొదటిసారి ఒక హీరోయిన్ టవల్ కట్టుకొని ఫైట్ చేసింది. ఆమె కత్రీనా కైఫ్.. ఆ సినిమానే టైగర్ 3. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఇందులో సల్మాన్ సరసన హాట్ బ్యూటీ కత్రీనా నటిస్తోంది.
Extra Ordinaryman: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కోసం రంగంలోకి దిగిన యాంగ్రీ మ్యాన్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా .. నేడు రిలీజ్ అయిన ట్రైలర్ మరింత ఆసక్తిని పెంచింది. ముక్యముగా కత్రీనా బోల్డ్ టవల్ ఫైట్ సీన్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టవల్ కట్టుకొని.. ఇంకో టవల్ కట్టుకున్న లేడీ విలన్ తో క్యాట్ ఫైట్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. మధ్యలో క్యాట్ టవల్ ను పట్టుకొని లేడీ విలన్ లాగడం.. దాన్ని అలవోకగా ఆమెను పట్టుకోవడం జరిగింది. ఇక ఈ వీడియో చూసిన క్యాట్ అభిమానులు.. ఏంది పాప.. ఈ ఫైట్.. టవల్ జారితే ఇంకేమైనా ఉందా..? అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఈ ఫైట్ కోసమైనా సినిమాకు వెళ్ళాలి అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Jiska sabse pehle towel gira wohi jeetegi …
YRF wale koi kasar nhi chod rahe hai ..
I am digging this fight …
🤪🤪🤪#Tiger3 #Tiger3Trailer #KatrinaKaif pic.twitter.com/NBlgokE8zO— SHANIBABASEBACHE (@shanisebache) October 16, 2023
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!