కార్తీక్ ఆర్యన్… ఈ పేరు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. కారణం… ఆయన చుట్టూ ముసురుకుంటోన్న కాంట్రవర్సీలే! కరణ్ జోహర్, షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థల చిత్రాల నుంచీ కార్తీక్ ని తొలగించారు. దాంతో బీ-టౌన్ లో కార్తీక్ ని టార్గెట్ చేస్తున్నారని దుమారం రేగింది. అయితే, కాంట్రవర్సీల మాట ఎలా ఉన్నా నెపోటిజమ్ కు, స్టార్ కిడ్స్ కు ఫేమస్ అయిన మన బాలీవుడ్ లో ఈ యంగ్ హీరో స్వంతంగా…
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ తో జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ‘సత్యనారాయణ్ కీ కథ’ అనే పేరు పెట్టారు. ‘ఈ సినిమాలో ఉన్నవారంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్శన్స్ అని, తాను మాత్రమే అవార్డు అందుకోని వాడిన’ని కార్తీక్ ఆర్యన్ చెబుతున్నాడు. ఈ ప్రేమగాథ తన మనసుకు ఎంతో…
2011లో ‘ప్యార్ కా పంచనామా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ గత రెండేళ్ళుగా ఊపందుకుంది. వరుస విజయాలతో ఈ మధుర కుర్రాడు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అయితే… గత కొన్ని నెలలుగా అతని చేజారుతున్న చిత్రాలను చూస్తుంటే… కార్తీక్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారిపోతాడా అనే సందేహం కొందరికి కలుగుతోంది. బాలీవుడ్ లోని నెపోటిజమ్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ మర్రిచెట్టు నీడలో ఎంత ప్రతిభ ఉన్నా కొత్తవారు…
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్‌లో మనీషా కొయిరాల చేయనుందట.…
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ విడుదలైన దగ్గర నుండి నేషనల్ వైజ్ అప్లాజ్ ను సంపాదించుకుంది. తమన్ స్వరాలకు తగ్గట్టుగా అర్మాన్ మల్లిక్ పాడిన విధానం, దానికి బన్నీ వేసిన స్టెప్పులతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. యూ ట్యూబ్ లో 627 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆ పాట ఓ కొత్త రికార్డ్ ను సృష్టించింది. శిల్పాశెట్టి, సిమ్రాన్, డేవిడ్ వార్నర్, దిశా పటాని…
బాలీవుడ్ లో వేగంగా దూసుకుపోతోన్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ హన్సల్ మెహతాతో చేతులు కలిపినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’తో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మెహతా. ఇంతకు ముందు కూడా ‘షాహిద్, అలీఘర్’ లాంటి అక్లెయిమ్డ్ మూవీస్ అందించాడు ఆయన. అటువంటి డిఫరెంట్ డైరెక్టర్ తొలిసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో జతకడుతున్నాడు!హన్సల్ మెహతా సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు.…