Home
Kartik Aaryan
Kartik Aaryan News
-
కార్తీక్ మరో సుశాంత్ అవుతాడా!?
2011లో ‘ప్యార్ కా పంచనామా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ కెరీర్ గత రెండేళ్ళుగా ఊపందుకుంది. వరుస విజయాలతో ఈ మధుర కుర్రాడు క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అయితే… గత కొన్ని నెలలుగా అతని చేజారుతున్న చిత్రాలను చూస్తుంటే… కార్తీక్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారిపోతాడా అనే సందేహం కొందరికి కలుగుతోంది. బాలీవుడ్ లోని నెపోటిజమ్ గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆ మర్రిచెట్టు నీడలో ఎంత ప్రతిభ ఉన్నా కొత్తవారు… -
టబు పాత్రలో మనీషా కొయిరాల!
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లోకి దర్శకుడు డేవిడ్ ధావన్ రీమేక్ చేయనున్నారు. కార్తీక్ ఆర్యన్-కృతిసనన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన టబు పాత్రలో బాలీవుడ్లో మనీషా కొయిరాల చేయనుందట.… -
బాలీవుడ్‌లోకి ‘అల వైకుంఠపురములో’.. హీరో ఆయనే!
టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు… -
బన్నీ పాటకు కార్తీక్ ఆర్యన్ స్టెప్పులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ విడుదలైన దగ్గర నుండి నేషనల్ వైజ్ అప్లాజ్ ను సంపాదించుకుంది. తమన్ స్వరాలకు తగ్గట్టుగా అర్మాన్ మల్లిక్ పాడిన విధానం, దానికి బన్నీ వేసిన స్టెప్పులతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. యూ ట్యూబ్ లో 627 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆ పాట ఓ కొత్త రికార్డ్ ను సృష్టించింది. శిల్పాశెట్టి, సిమ్రాన్, డేవిడ్ వార్నర్, దిశా పటాని… -
‘స్కామ్ 1992’ డైరెక్టర్ నెక్ట్స్ మూవీలో కార్తిక్ ఆర్యన్
బాలీవుడ్ లో వేగంగా దూసుకుపోతోన్న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు ఈ టాలెంటెడ్ యాక్టర్ డైరెక్టర్ హన్సల్ మెహతాతో చేతులు కలిపినట్లు సమాచారం. ‘స్కామ్ 1992’తో పెద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ మెహతా. ఇంతకు ముందు కూడా ‘షాహిద్, అలీఘర్’ లాంటి అక్లెయిమ్డ్ మూవీస్ అందించాడు ఆయన. అటువంటి డిఫరెంట్ డైరెక్టర్ తొలిసారి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తో జతకడుతున్నాడు!హన్సల్ మెహతా సినిమాలో కార్తీక్ క్యారెక్టర్ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు.…
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!