Home
Kartik Aaryan
Kartik Aaryan News
-
Kartik Aaryan: అస్సాం వరద బాధితులకు కార్తీక్ ఆర్యన్ భారీ సాయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళం
Kartik Aaryan: అస్సాంలో వరదల కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలోని సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం ఆయన అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందించారు. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించడంతో కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 19 నుంచి అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. అనేక జిల్లాలు నీటమునిగిపోవడంతో… -
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ‘ఆర్టికల్ 370’ సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్‌కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి… -
sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
నటి శ్రీలీల తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తన తల్లి గురించి ఎమోషనల్‌గా రాస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమ్మ. నువ్వు నాకు 24/7 ఎంటర్‌టైన్‌మెంట్.. 365 రోజులూ నాకు ఎమోషనల్ సపోర్ట్. నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తే, నేను నీకు సమస్యలను తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ప్రతి… -
Preeti Mukundhan : బాలీవుడ్‌లోకి ‘కన్నప్ప’ బ్యూటీ..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ కథానాయిక ప్రీతి ముకుందన్, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ‘నెమలి’ అనే పాత్రలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న కార్తీక్ ఆర్యన్ సరసన ప్రీతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం.… -
Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్‌పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్‌గా మారింది. గతేడాది పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమాలతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని నిధి తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది. తనపై ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని, తనని తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు పన్నుతున్నారని… -
Kartik Aaryan : హోటల్ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన కార్తీక్ ఆర్యన్.. స్పందించిన కరీనా !
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం ఒక సంచలన వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా నటి శ్రీలీలతో ఆయన డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వస్తుండగా, తాజాగా ఒక టీనేజ్ అమ్మాయితో ఆయన హోటల్ రూమ్‌లో దొరికిపోయారనే పుకార్లు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. యూకేకి చెందిన 17 ఏళ్ల కరీనా కుబిలియుటే అనే అమ్మాయితో కలిసి కార్తీక్ గోవాలోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేశారనే వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన పై తీవ్రస్థాయిలో… -
Bollywood : రూ. 15 కోట్ల నుండి రూ. 50 కోట్లకు పెరిగిన యంగ్ హీరో రెమ్యునరేషన్
ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా బీటౌన్‌లో ఎదగడమంటే మామూలు విషయం కాదు. కానీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కే పంచనామాతో మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. భూల్ భూలయ్యా2 భారీ సక్సెస్ తర్వాత కార్తీక్‌కు బీటౌన్‌లో క్రేజ్ అమాంతం పెరిగితే భూల్ భూలయ్యా3 వచ్చేసరికి రెమ్యునరేషన్ పెంచేశాడు. మధ్యలో షెహజాదా, చందు చాంపియన్ ఫ్లాపులున్నా కూడా అతడు అడిగినంత ముట్టచెప్పింది టీ సిరీస్. భూల్ భూలయ్యా2కి రూ. 15… -
Dharma Productions: యువ హీరోని విడిచిపెట్టని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. వరుసగా సినిమా ఛాన్స్‌లు!
బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టిజియస్ ప్రొడక్షన్ హౌజ్ ‘ధర్మ ప్రొడక్షన్’లో వర్క్ చేయాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ యువ హీరో ‘కార్తీక్ ఆర్యన్’ది కూడా. టీ-సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం ‘దోస్తానా 2’ కోసం సైన్ చేస్తే..… -
Bollywood : వద్దనుకున్న హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న బడా నిర్మాణ సంస్థ
ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సర్వైవ్ కావడం చాలా కష్టం. అందులోనూ బాలీవుడ్ లో. కానీ టాలెంట్ ఉండాలే కానీ గాడ్ ఫాదర్ ఉండక్కర్లేదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. డిఫరెంట్ స్టోరీలతో, వెర్సటైల్ యాక్టింగ్ స్కిల్ తో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అందుకే గతంలో హీరోకు నో చెప్పిన నిర్మాణ సంస్థే ఇప్పుడు వరుసగా ఆఫర్లు ఇచ్చి గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. అదే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ. గతంలో ఈ హీరోతో దోస్తానా… -
Sreeleela : శ్రీలీల కారణంగా పోస్ట్ పోన్ అవుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీ
భూల్ భూలయ్యా3తో కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తోన్న ఈ చాక్లెట్ బాయ్.. బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కానీ ఈ ఏడాది ఫ్యాన్స్‌ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలే కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్టైంది మిస్ లీల. షూటింగ్స్‌పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్…
తాజావార్తలు
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!