Police Dog: కర్ణాటకలో ఓ పోలీస్ జాగిలం వీరోచితంగా ఒక అనుమానాస్పద హంతకుడిని పట్టించడంతో పాటు మహిళను రక్షించింది. వర్షంలో 8 కి.మీ తడుస్తూ పరిగెత్తి హంతకుడిని గుర్తించింది. ఒక మహిళ ప్రాణాలను రక్షించడంలో పోలీస్ జాగిలం కీలక పాత్ర పోషించింది.
DK Shivakumar: కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్ లో చోటు చేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు.
Karanataka : ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లుపై కర్ణాటక ప్రభుత్వం 48 గంటల్లో యూ టర్న్ తీసుకుంది. ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బూట్లు మాయమయ్యాయి. ఓ కార్యక్రమంలో పూజకు ముందు బయట షూ విడిచిపెట్టి వెళ్లారు. తిరిగొచ్చేటప్పటికీ మాయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సమీపంలో అంతా గాలించారు.
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే.. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. ఉత్తర కన్నడ జిల్లా శిరూర్లో మంగళవారం వాహనాలు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Karnataka: తండ్రిననే విషయం మరిచి అత్యంత హేయంగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. సొంత కూతురి ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియా సర్క్యూలేట్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం రాజకీయాలు కాస్లీగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు రూ. కోట్లు కుమ్మరిస్తున్నారు.
BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్లమెంట్లో బంధించి, కొట్టాలని అన్నారు.
కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి దారుణానికి ఒడిగట్టింది. యువకుడి మూడు నెలల కోడలును బావిలో పడేసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూలై 6వ తేదీన జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్పతో గత రెండేళ్లుగా ఇష్టపడుతుంది. అంతేకాదు.. ఐదుసార్లు ప్రపోజ్ కూడా చేసింది. అయితే.. యల్లప్ప తమ కుటుంబ సంబంధాల గురించి చెబుతూ పలుమార్లు ఆమె ప్రేమను తిరస్కరించాడు.