Man kills wife: పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి చంపిన భర్త..
- కర్ణాటక కోలార్ జిల్లాలో దారుణం..
- పెళ్లయిన కొన్ని గంటలకే భార్య దారుణహత్య..
- తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన భర్త..
- ఇద్దరి మధ్య గొడవే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man kills wife: కర్ణాటకలో ఘోరం జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేశాడు. ఈ ఘటన కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. 27 ఏళ్ల నవీన్ కుమార్ తన భార్య 18 ఏళ్ల లిఖిత శ్రీని హత్య చేసి, ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీన్ కుమార్, లిఖిత శ్రీలు ఇద్దరూ సమీప గ్రామాల నివాసితులు. ఆగస్టు 07న వీరిద్దరి వివాహం జరిగింది.
Read Also: Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పెళ్లి తర్వాత బంధువుల ఇంటికి వెళ్లే ముందు వధూవరులు అంతా బాగానే ఉన్నారని వారి కుటుంబీకులు చెబుతున్నారు. అయితే, ఓ గదిలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో లిఖితపై నవీన్ కొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆదే కొడవలితో తను తాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తలుపులు పగలకొట్టి చూడగా, ఇద్దరు రక్తపుమడుగులో పడి కనిపించారని పోలీసులు తెలిపారు.
ఇద్దరినీ బంధువులు ఆస్పత్రికి తరలించారు. నవీన్ సజీవంగా ఉండగా తీవ్రంగా గాయడిన లిఖిత ఆస్పత్రిలో మరణించింది. మెరుగైన వైద్యం కోసం నవీన్‌ని వేరే ఆస్పత్రికి తరలించే చికిత్స అందిస్తున్న సమయంలో గురువారం అతను మరణించాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి, మృతదేహాలకు శవపరీక్ష కోసం తరలించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!