Suspicion on wife: అనుమానాలు పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. ఒకరిపై ఒకరు అనుమానంతో దాడి చేసుకోవడం. చిన్నారులను సైతం చంపడం గత కొన్నిరోజులుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి ఘటనే కర్ణాటకలో హాసకేటే లో చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను 15సార్లు కత్తితో పొడిచి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హాసకోటేకు చెందిన రమేశ్, అర్పిత ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరిద్దరూ హోసకోటేలోనే నివాసం…