‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చ
Kantara : కుందాపూర్‌కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలి�
Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స�
Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్-1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్,
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొంద�
కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్�
Kantata Chapter 1: రిషబ్ శెట్టి మరోసారి వెండి తెరపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన కాంతార చాప్టర్ 1ని ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశాడు.
కాంతర సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ �
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగ�