Home
Kantara Chapter 1
Kantara Chapter 1 News
-
Kantara: కాంతార నటులకు రోడ్డు ప్రమాదం?
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్లోని ఆరుగురు జూనియర్ నటులు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న… -
Kantara : కాంతార ప్రీక్వెల్ కు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఎంట్రీ
Kantara : కుందాపూర్‌కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి కాంతార ఫ్రీక్వెల్ తీసుకు రావాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. అనుకున్న స్థాయికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అందుకు గాను… -
kantara chapter 1: ‘కాంతార 1’ కోసం హాలీవుడ్ బృందం..
Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా… -
Kantara Chapter 1: కాంతార చాఫ్టర్-1లో మాలీవుడ్ యాక్టర్!
Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్-1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్… -
Payal Rajput: రిషబ్ శెట్టి… నన్ను ట్రై చేయండి!… అంటూ హీరోయిన్ రిక్వెస్ట్
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది.… -
Rishab: నేను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలి పోను… శెట్టి కౌంటర్ ప్రశాంత్ నీల్ కేనా?
కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ అండ్ మోషన్ పోస్టర్ బయటకి వచ్చింది. వరాహ అవతారం వెనక కథని కాంతర 1లో చూపించబోతున్నారు.… -
Kantata Chapter 1: సంచలనాల దిశగా ‘కాంతార చాప్టర్ 1’ టీజర్
Kantata Chapter 1: రిషబ్ శెట్టి మరోసారి వెండి తెరపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన కాంతార చాప్టర్ 1ని ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు సినిమా టీజర్‌ను కూడా విడుదల చేశాడు. -
Kantara Chapter 1: అప్పుడు శాంపిల్ చూపించి వదిలేసాడు… ఈసారి సాక్షాత్ శివుడిని దించేలా ఉన్నాడు
కాంతర సినిమా 2022లో క్రియేట్ చేసిన సెన్సేషన్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా వరకు చేరింది. రీజనల్ సినిమాగా వచ్చిన కాంతారని అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతర మూవీకి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తాడా అని వెయిట్ చేస్తున్న కాంతార మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ బయటకి… -
Kantara 2: మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది…
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్…
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!