Home
Kantara Chapter 1
Kantara Chapter 1 News
-
Kantara Chapter 1 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద రూ.800 కోట్లకుపైగా వసూళ్లు.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.?
Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్… -
Kantara: Chapter 1: ఇండియాలో ఫస్ట్ మూవీగా కాంతార రికార్డు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో… -
Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 మరో రికార్డు..
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.… -
Amitabh Bachchan: “కాంతార” చూసి నా కూతురు కొన్ని రోజుల నిద్రపోలేదు..
Amitabh Bachchan: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతోంది. మొదటి భాగం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఆ సక్సెస్‌కి మరోసారి నిలువెత్తు సాక్ష్యంగా ఈ చాప్టర్ 1 నిలుస్తోంది. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా రిషబ్ తనదైన నేటివ్ టచ్‌తో, భక్తి, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపి చూపించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అయితే.. తాజాగా రిషబ్.. అమితాబ్ బచ్చన్ షో "కౌన్… -
Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం
Rishab Shetty : కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.710 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్..… -
JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. తాను సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైనా సినిమా ఈవెంట్ కు పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటాడు. తెలుగులో యావరేజ్ హీరోల సినిమాలకు తరచూ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా వచ్చి సాయం అందిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా కొంత బ్యాడ్ సెంటిమెంట్… -
Kantara: కాంతార 1లో రిషబ్ త్రిపాత్రాభినయం.. మూడో పాత్ర ఏమిటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా అంతకుమించిన కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా, ద్విపాత్రాభినయం కూడా చేశారని మనకి తెలుసు. అయితే తాజాగా ఆ ముసలి వ్యక్తి పాత్ర కూడా రిషబ్ శెట్టే పోషించారని సమాచారం. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో… -
Kantara Chapter 1 : కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా స్వీయ డైరెక్షన్ లో వచ్చిన హై ఓల్టేజ్ మూవీ కాంతార చాప్టర్ 1. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది. మొదటి పార్టు కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.450 కోట్లు వసూలు చేసింది. రికార్డుల పరంగా దుమ్ములేపింది ఆ సినిమా. దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంది. ఇందులో రిషబ్ సరసన రుక్మిణీ వసంత్… -
Kantara Chapter 1: హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం.. ఆస్కార్ రేసులోకి ‘కాంతారా ఛాప్టర్ 1’?
Kantara Chapter 1: పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కాంతారా ఛాప్టర్ 1’ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతారా… -
Kantara Chapter 1: అన్ స్టాపబుల్ కాంతార..11 రోజులు 655 కోట్లు!
కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది. Also Read : Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా…
తాజావార్తలు
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..