Rukmini Vasanth : హిట్ కొట్టిన రుక్మిణి వసంత్.. ఊపిరిపీల్చుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ సినిమాలో హీరోయిన్‌గా ‘రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బైటకొచ్చాక రుక్మిణి నటించిన మదరాసి ఫ్లాప్ అయింది. అసలు ఈ అమ్మడికి ఈమధ్య కాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్‌గా తీసుకున్నారన్న భయం తారక్ ఫ్యాన్స్‌లో వుండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతార చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి, రక్షిత్‌శెట్టితో నటించిన ‘సప్త సముద్రాలు దాటి’ క్రేజ్ తీసుకొచ్చింది.
Also Read : Tollywood : తెలుగు సినిమాలకు జపాన్ ఓ సెంటిమెంట్‌గా మారిపోయిందా?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తమిళంలో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జత కట్టింది. ‘మదరాసి’లో శివ కార్తికేయన్‌తో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి ముందే తారక్‌తో నటించే అదృష్టం కొట్టేసింది. తనపై పడిన ఫ్లాప్ హీరోయిన్ ముద్రను రుక్మిణి వసంత్ కాంతార చాప్టర్1 చెరిపేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కాంతార చాప్టర్1 సక్సెస్‌తో తారక్ ఫ్యాన్సే కాదు..యశ్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నాడు. యశ్ టాక్సిక్‌లో ఎంతోమంది హీరోయిన్స్‌ను అనుకుని చివరికి రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు తెలుగు స్టార్స్ కావాలేగానీ.. హీరోయిన్స్‌గా కన్నడ భామలనే తీసుకుంటాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ వున్న రుక్మిణి వసంత్‌ను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్‌గా.. మోడ్రన్‌గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే.. ప్రశాంత్ సినిమాల్లో గ్లామర్‌కు చోటు వుండదు. మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?