బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన ‘తేజస్’ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సర్వేశ్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇప్పుడు తేజస్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.తేజస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా బీజేపీకి ఫెవర్‌గా వ్యవహరిస్తుంటారు. గతంలో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రధాని మోడీతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు కంగనా ఏదో రోజు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తుందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉంటుంది.
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్‌ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది.
Rajinikanth: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. అప్పట్లో రజనీకాంత్, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు.
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తో ఆ సినిమాలో తాను నటించనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుందని నటి కంగనా రనౌత్ రీసెంట్ గా చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో తెలిపారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన ‘పోకిరి’ సినిమాలో ముందుగా కంగనాను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఈ భామ ఈ సినిమాను వదులుకుంది. ఇంత కాలానికి పోకిరి సినిమాలో తాను నటించకపోవడానికి కారణమేంటో తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. ”నాలోని యాక్టర్‌ని గుర్తించింది దర్శకుడు…
Kangana Ranaut Comments at Chandramukhi 2 Promotional Event: చంద్రముఖి 2 ప్రమోషనల్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశానని అన్నారు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తానని, ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుందని అన్నారు. వాసు గారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకి వచ్చినప్పుడు నేను చంద్రముఖి…
Raghava lawrence Comments on Kangana Ranaut: రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్న సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్…
Chandramukhi 2 Getting ready for a grand Release: కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా మల్టీ టాలెంటెడ్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్…