Chandramukhi 2: రారా.. సరసకు రారా.. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో చంద్రముఖి సినిమా చూసి వారం రోజులు నిద్ర కూడా పోకుండా భయపడినవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. భయపెట్టి.. రికార్డులు కొల్లగొట్టింది.
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ క్వీన్ గా అమ్మడికి ఎంత ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ ప్రచారం వస్తే చీల్చి చెండాడేస్తుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కంగానా ఏ విషయం అయిన షూటిగా ఆ ముఖం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు అవసరం లేని గొడవలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. కంగనా నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా సోషల్ మీడియా లో నిలుస్తూనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు అయితే తనకు అస్సలు సంబంధం…
ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను.. కంగనా రనౌత్ ను టార్గెట్ చేశారంటూ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మిల్ని దూరం పెడుతున్నారంటూ విమర్శించారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది.. అందుకే మా సినిమాలని, మమ్మిల్ని టార్గెట్ చేసి.. దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యాలు చేశారు.
జితేశ్ శర్మ.. బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, జాహ్నావి కపూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనాతౌ, జాహ్నవి కపూర్ అంటే చాల ఇష్టం.. నటనపరంగా కంగనాను ఇష్టపడతాను.. లుక్స్ పరంగా మాత్రం జాహ్నవికి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్స్లోనూ దీపిక సందడి చేశారు.