New Zealand Captain Kane Williamson Ruled Out of Netherlands Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. నెదర్లాండ్స్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కేన్ మామ ఇంకా పూర్తి స్ధాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కివీస్ మేనెజ్‌మెంట్ ఈ…
Kane Williamson ruled out from England vs New Zealand Match in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా.. ఆక్టోబర్ 5 నుంచి మెగా మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు…
వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్ జట్టు(Newzealand)కు శుభవార్త. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు పోస్ట్ చేశాడు. దానికి ‘చాలా రోజుల తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఆ వీడియోలో విలియమ్సన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్…
వన్డే వరల్డ్ కప్-2023కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మంచి శుభవార్త అందే ఛాన్స్ కనిపిస్తుంది. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్డే వరల్డ్ కప్ సమయానికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
వన్డే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ కు క్రికెట్ కు భారీ షాక్ తగిలింది. పరిమిత ఓవర్లలో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. అక్టబర్ నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ లో ఆడేది అనుమానంగానే ఉంది.
ఐపీఎల్2023లో గెలుపుతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్ కు మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రానున్న టోర్నీపై ఉత్కంఠత రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో చాలా మంది ఆటగాళ్లు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.