Kane Williamson Out: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కేన్ మామ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kane Williamson ruled out from England vs New Zealand Match in World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆరంభం కానుండగా.. ఆక్టోబర్ 5 నుంచి మెగా మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా మెగా టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
కేన్ విలియమ్సన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతోనే ఆక్టోబర్ 5న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ఆడడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే వార్మప్ మ్యాచ్‌ల్లో మాత్రం కేన్ మామ ఆడుతాడని తెలిపింది. ఈరోజు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కేన్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. దాంతో కేన్ మామ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
Also Read: Chandrababu Naidu: టీడీపీని ఎంత అణచివేయాలని చూస్తే.. అంత ఎదుగుతుంది: నారాయణ
దక్షిణాఫ్రికాతో త్రివేండ్రంలో జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఫిట్‌నెస్‌ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పరిశీలించనుంది. దక్షిణాఫ్రికాపై కేన్.. బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ చేసే అవకాశం ఉంది. కేన్ పునరావాసం కోసం రోజువారీ విధానాన్ని తాము కొనసాగిస్తామని, ఫిట్‌నెస్ సాదించకున్నా ఆడాలనే ఒత్తిడి అతనిపై లేదని కోచ్ గ్యారీ స్టెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 ఆరంభంలో కేన్ మోకాలికి తీవ్ర గాయమైంది. స్వదేశానికి వెళ్లిన అతడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న కేన్.. ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు.
తాజావార్తలు
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!