లోకననాయకుడు కమల్‌హాసన్ హీరోగా 2022 లో వచ్చిన విక్రమ్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రేక్షకులకు తెలిసేలా చేసాడు. అదే జోష లో శంకర్దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ ఇండియన్ – 2 చేసాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. కాస్త గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు కమల్. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం…
Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
Director Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన AC అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్…
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి…
ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.…
కమల్ హాసన్ 69ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. ఇటీవల కల్కిలో ప్రతినాయుకునిగా అద్భుతంగా నటించి మెప్పించారు. మరో వైపు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు -2 ఇటీవల విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ‘తగ్ లైఫ్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మనిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా…
Indian2: ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు. కల్కి…
Bhairava Anthem: ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరియు దిశా పటాని నటించిన నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 AD త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని భైరవ గీతం అనే తొలి పాట ఆదివారం విడుదలైంది. నాగ్ అశ్విన్ యొక్క కల్కి 2898 AD నుండి మొదటి పాట ఆదివారం ఓ ప్రోమోతో విడుదలైంది. జూన్ 27న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం సాయంత్రం, 2898 AD నాటి…