విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2..సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డే నాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే ఆరోజే మూవీ రిలీజ్…
Kamal Haasan: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని ఇన్స్పైర్ చేసిన వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషం మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసఫ్.
Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ హిట్ తో కమల్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా జోరు పెంచేశాడు. ఇక ప్రాజెక్ట్ కె తో విలన్ గా కూడా మారిన కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు.
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు…