Director Shankar : డైరెక్టర్ శంకర్ నెక్ట్స్ టార్గెట్ ఆ హీరోనేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఏది ? ఏ స్టార్ హీరోను లాక్ చేశాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటికే విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘ఇండియన్ -3’
సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. ‘గేమ్ ఛేంజర్’ కూడా ముగింపు దశకు వచ్చేసింది. షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తయింది.
Also Read
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
- BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
- Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు పూర్తి చేసి జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. మరి శంకర్ జీ వాట్ నెక్స్ట్ అంటే? క్లారిటీ రావడం లేదు. ఆయన అందరి డైరెక్టర్లలా ఏడాదికి ఒక సినిమా చొప్పున చేయరు. రెండు మూడేళ్లకు ఓ సినిమాను చేస్తుంటారు. రోబో 2.0 తర్వాత ఇండియన్ -2 రిలీజ్ చేయడానికి ఆరేళ్లు పట్టింది. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ప్రకటించి పట్టాలెక్కించారు. ఇక్కడ కూడా ఓ రీజన్ ఉంది. ‘ఇండియన్ -2’ చట్ట పరమైన చిక్కుల్లో పడటంతోనే శంకర్ హుటా హుటిన రామ్ చరణ్ లైన్ లో పెట్టి గేమ్ ఛేంజర్ పట్టాలెక్కించారు.
Read Also:Donald Trump: కమలా హరీస్ గెలిస్తే.. చైనా చెడుగుడు ఆడేస్తుంది..
లేదంటే ఈ సినిమా ఉండేది కాదు. మరి ఆ లెక్కన చూసుకుంటే శంకర్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాలంటే మరో రెండు మూడేళ్ల సమయం అయినా పట్టవచ్చు. అయితే ఈసారి శంకర్ హిట్ కొట్టడం కూడా కీలకమే. కొంత కాలంగా ఆయనకు సరైన హిట్లు లేవు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఇండియన్ -2’ ఫెయిలైంది. అయినా ఇండియన్ 3 తో ఏదో మ్యాజిక్ చేస్తున్నాం అనే కాన్పిడెంట్ తో వస్తున్నారు. అంటే గేమ్ ఛేంజర్ విజయం అన్నది శంకర్ కి కీలకం. తదుపరి ఆయన స్టార్ హీరోతో సినిమా వేగంగా ప్రకటించాలి అంటే? ఈ సినిమా విజయం కీలక పాత్ర పోషిస్తుంది. మరి శంకర్ తదుపరి డైరెక్ట్ చేసే హీరో ఎవరు అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
-
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?