Amaran : ప్రపంచవ్యాప్తంగా 3200థియేటర్లలో రిలీజైన అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన ఏసీ అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది అమరన్. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.
Read Also:KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?
Also Read
ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్న దక్షినాది చిత్రాల్లో కోలీవుడ్ యాక్షన్ చిత్రం “అమరన్” కూడా ఒకటి. ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో డీసెంట్ బజ్ లోనే ఉంది. దీంతో ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 3500కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Read Also:Telangana: ఉద్యోగులకు డీఏను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ డీటెయిల్స్ కూడా ఇంతకు ముందే రివీల్ అయ్యాయి. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ సినిమా హక్కులు సొంతం చేసుకోగా థియేటర్స్ లో వచ్చిన దాదాపు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందులో రానుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!