Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaran : టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన ఏసీ అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.
Read Also:US- Russia: రష్యా బలహీనపడింది.. అందుకే కిమ్ సైన్యం మద్దతు కోరుతుంది..!
Also Read
ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి వస్తున్న దక్షినాది చిత్రాల్లో కోలీవుడ్ యాక్షన్ చిత్రం “అమరన్” కూడా ఒకటి. ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు, తమిళ్ లో డీసెంట్ బజ్ లోనే ఉంది. అయితే ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అయితే విడుదల కానుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ సినిమా హక్కులు సొంతం చేసుకోగా థియేటర్స్ లో వచ్చిన దాదాపు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందులో రానుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పై యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రాబోతుంది.
Read Also:Swapnika: అల్లిక కళ.. స్వాప్నికకు గిన్నిస్ బుక్‌లో చోటు
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!