Amaran : ఆ హీరోయిన్ ‘అన్న’ అంది.. ఎంతో బాధపడ్డాను! స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- శివ కార్తికేయన్ సాయి పల్లవి కాంబోలో వస్తున్న అమరన్
- నిన్న రాత్రి చెన్నై లో గ్రాండ్ గా ఆడియో లాంఛ్
- భారీ బడ్జెట్ తో నిర్మించిన కమల్ హాసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన AC అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.
తాజగా అమరన్ ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా దర్శకులు లోకేష్ కనగరాజ్ , మణిరత్నం హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ ” ప్రేమమ్ సినిమా చూసి మలర్ టీచర్ గా అద్భుతంగా నటించావ్ అని సాయి పల్లవికి కాల్ చేసి.. హలొ సాయి పల్లవి నేను శివ కార్తికేయన్ మాట్లాడుతున్న మలర్ గా సూపర్ గా చేసావ్ అని చెప్పా అందుకు సాయి పల్లవి అన్నా థాంక్యూ అన్నా అని పిలిచింది. మలర్ సాంగ్ లో అలాగే క్లైమాక్స్ లో పర్ఫామెన్స్ చాలా బాగుంది అంటే అయ్యో అన్నా థాంక్యూ సో మచ్ అన్నా అని అంది. ఒక్కసారిగా భాదపడ్డాను( నవ్వుతూ).కానీ ఆ రోజు చెప్పా ఎదో ఒకరోజు మనం కలిసి నటిస్తాం అని ఇన్నేళ్ల తర్వాత అమరన్ లో కలిసి చేసాం. సాయి పల్లవి అద్భుతమైన నటి” అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!