KamalHaasan : ఒకటి థియేటర్లో ఉండగానే మరోటి ముగించిన కమల్ హాసన్
- వరుస సినిమాలతో కమల్ హాసన్ ఫుల్ బిజీ
- తగ్ లైఫ్ షూటింగ్ లో పాల్గొన్న కమల్
- మనిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న తగ్ లైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ 69ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. ఇటీవల కల్కిలో ప్రతినాయుకునిగా అద్భుతంగా నటించి మెప్పించారు. మరో వైపు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు -2 ఇటీవల విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు.
కమల్ హాసన్ హీరోగా ‘తగ్ లైఫ్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మనిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం రాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకుచేరుకున్నట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉందని యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు తమిళ్ స్టార్ హీరో శింబు, జయం రవి, గౌతమ్ కార్తీక్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జోజో జార్జ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కమల్ లేటెస్ట్ భారతీయుడు -2 యొక్క 2 వారాల పూర్తి స్థాయి ప్రమోషన్లు ముగించిన తర్వాత తగ్ లైఫ్ షూటింగ్ లో పాల్గొన్నారని, ఆగస్టు నెలాఖరుకు టోటల్ షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ తెలిపింది.
Also Read
మరోవైపు భారతీయుడు -2కు థియేటర్లలో ఉంది, దీనికి సిక్వెల్ రాబోతుందని శంకర్ ఇదివరకే ప్రకటిచాడు. మరి భారతీయుడు-2 డిజాస్టర్ కారణంగా సిక్వెల్ ఎప్పటినుండి మొదలు పెడతారన్న అనుమానం అందరిలో ఉంది. వీటితో పాటు కల్కి పార్ట్ -2లో కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read : MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!