Home
Kamal Haasan
Kamal Haasan News
-
KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్ వీడియో అదిరిందిగా!
Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్… -
SEYON : శివ కార్తికేయన్ పుట్టినరోజు స్పెషల్.. ‘శేయోన్’ ట్రైలర్ రిలీజ్..
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి పరాశక్తి సినిమాతో ఆడియెన్స్ ను పలకరించగా మిశ్రమ స్పందన రాబట్టాడు. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని గ్యాప్ తీసుకోకుండా మరొక సినిమా అనౌన్స్ చేసాడు ఈ తమిళ హీరో. చాలా కాలాం తర్వాత మళ్ళీ తన సొంత స్ట్రాంగ్ జోన్ అయిన రూరల్ కమర్షియల్ జోన్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన 26వ చిత్రానికి ‘శేయోన్‘ ( Seyon )అనే పవర్ఫుల్ టైటిల్ తో… -
Kamal Haasan : కమల్ హాసన్ వ్యాఖ్యలపై కస్తూరి కౌంటర్.. “ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థమైందా?”
ఇటీవల రాజ్యసభలో కమల్ హాసన్ శ్రీశ్రీ రాసిన “జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. వస్తున్నాయ్” అనే లైన్స్ చెబుతూ, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదంటూ పరోక్షంగా అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై నటి కస్తూరి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో కౌంటర్లు వేశారు. కమల్ హాసన్ చెప్పే మాటలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయని, ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్లకి కూడా అసలు ఆయన ఏం చెప్పారో అర్థం కావడం లేదని ఆమె తెలిపారు. కమల్… -
Kamal Haasan: ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు.. తొలి స్పీచ్లో కమల్హాసన్ వార్నింగ్
ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం శాశ్వతంగా లేదని మక్కల్ నీది మయ్యం అధినేత, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా తొలిసారి కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడారు -
Kalki 2898 AD Update: ఆ స్టార్కు 90 నిమిషాల స్క్రీన్ టైమ్, రెండు డిఫరెంట్ లుక్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలో చివర్లో కనిపించి షాకిచ్చిన పాత్రల్లో ముఖ్యమైనది ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్. తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నప్పటికీ ఆ పాత్ర చుట్టూ ఏర్పడిన క్యూరియాసిటీ పార్ట్-2పై భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ‘కల్కి 2’కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్… -
Shruti Haasan : విడాకులు నాకు జీవిత పాఠం నేర్పాయి.. శృతి హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్, ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వెండితెరపై ఆమె గ్లామర్ వెనుక ఎంతో కష్టం.. భావోద్వేగమైన గతం ఉందని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తన తల్లిదండ్రులు కమల్ హాసన్ – సారిక విడిపోవడం తన జీవితాన్ని ఎలా మార్చేసిందో శృతి వివరించారు. Also Read : Allu Arjun& NTR : సైలెన్స్ వీడాలి.. అల్లు అర్జున్, ఎన్టీఆర్… -
RK x KH : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే
తమిళ చిత్ర పరిశ్రమలో మరోక సంచలనానికి సర్వం సిద్ధం అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరెకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్స్టార్స్ అయిన రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ కథ రెడీ ఇద్దరి సూపర్ స్టార్స్ కు వినిపించగా అందుకు వారిరిరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు… -
Rajini 173: రజనీ–కమల్ మెగా ప్రాజెక్ట్కు.. యంగ్ డైరెక్టర్ లాక్ !
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది. రజనీ కెరీర్లో 173వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’పై నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం ఎవరికి వరిస్తుందా? అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్… -
Thalaivar173: రజనీకాంత్ 173 ప్రాజెక్ట్కు డైరెక్టర్ సెట్.. త్వరలోనే అనౌన్స్మెంట్
రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందని కోలీవుడ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారన్న హోప్స్ వ్యక్తం చేస్తున్నారు తమిళ తంబీలు. కానీ ఈ సినిమాకు దర్శకుడు సెట్ కావడం లేదు. లోకేశ్ కనగరాజ్ తప్పుకున్నాడన్న టాక్ నుండి ఇప్పటి వరకు ఒక్కరూ కూడా ఫైనల్ కాలేదు. సి సుందర్ ఓకే అయినప్పటికీ… -
Ulaganayagan : 25 ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రాజెక్ట్కు మోక్షం
కోలీవుడ్లో ఎక్స్ పరిమెంట్స్ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..