Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Thug Life: కమల్ హాసన్ తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కామెంట్స్ చేయడం వివాదానికి కారణమైంది. కర్ణాటకలోని ప్రజలు, పలు సంఘాలు కమల్ హాసన్ తీరును తప్పుపట్టాయి. ఆయన సినిమా విడుదలకు అనుమతించబోమని హెచ్చరించాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే, ఆయన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదలకు అనుమతించబోమని కర్ణాటక ఫిలిం బాడీ హెచ్చరించింది. “ఆయన క్షమాపణ చెప్పకపోతే, థగ్…
కమల్ హాసన్ కన్నడ భాష పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. రీసెంట్గా బెంగళూరులో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో ‘కన్నడ భాష, తమిళ భాష నుంచి పుట్టింది..’ అంటూ వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు, కన్నడ భాషను తక్కువ చేసేది గా ఉన్నాయని కన్నడిగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, కర్ణాటకలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం కొలిక్కి రావడం…
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొత్తంలో కమల్ అభిరామితో…
సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే, ఇటీవలి వివాదాలతో కాపురం చేస్తున్నారు. అయితే, ఆయన తాజాగా చేసిన ఒక ప్రకటన సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నెక్స్ట్ జనరేషన్ నటుల్లో తన కంటే ఉన్నతంగా నటించే నలుగురు కనిపిస్తే, నటనకు విరామం ఇస్తానని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.
Kamal Haasan : కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నాకు వైజాగ్ తో తీరని అనుబంధం ఉంది. ఇక్కడకు 21 ఏళ్ల వయసు అప్పుడు వచ్చాను. అప్పుడు నా ముఖం కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి టైమ్ లో నేను చేసిన మరో చరిత్ర…
Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన…
Kamal Haasan : కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కన్నడ భాషపై చేసిన కామెంట్లు కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్న కర్ణాటకకు వెళ్లినప్పుడు భాషపై కామెంట్స్ చేశారు. ఆ కామెంట్లే కమల్ హాసన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే అప్పటి నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై…