Home
Kalyanam Kamaneeyam
Kalyanam Kamaneeyam News
-
Santhosh Soban: కళ్యాణం కమనీయం ఆహాలో…
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని అనీల్ కుమార్ డైరెక్ట్ చేశాడు. వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు లాంటి సినిమాలు థియేటర్స్ లో ఉన్న సమయంలో, వాటితో పాటు రిలీజ్ అవ్వడమే కళ్యాణం కమనీయం సినిమాకి మైనస్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లారు కానీ కళ్యాణం… -
Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం
సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చారని అడిగితే.. ఎవరైనా ప్యాషన్ కోసమని చెప్తారు. నటులుగా తమ ట్యాలెంట్.. -
Priya Bhavani Shankar: అందరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర!
ఇప్పటికే తమిళంలో పలు చిత్రాలలో నటించిన ప్రియ భవానీ శంకర్ 'కళ్యాణం కమనీయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. శనివారం జనం ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని సంతోష్ శోభన్ హీరోగా యూవీ కనెక్ట్స్ సంస్థ నిర్మించింది. -
Tollywood: జనవరి 14న హిస్టరీ రిపీట్ అవుతుందా?
సంక్రాంతి సీజన్ లో ఎన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఒక చిన్న సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఏడాది ఒక చిన్న సినిమా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి సంక్రాంతి సీజన్ లో క్లీన్ హిట్ అవుతుంది. ఇదే కోవలో 2023 సంక్రాంతికి హిస్టరీని రిపీట్ చేస్తూ మేమూ హిట్ కొడతాం అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ‘కళ్యాణం కమనీయం’ చిత్ర యూనిట్. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్… -
Santhosh Shoban: ప్రభాస్ అన్న సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు…
పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సంతోష్ శోభన్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు సినిమాలో నటించిన అనుభవాలు తెలిపారు… -
Kalyanam Kamaneeyam: పెళ్లి విషయంలో ప్రభాస్ కి ఫోన్ చేసిన శర్వానంద్…
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ అనగానే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ‘శర్వానంద్’, అడివి శేష్’, ‘ప్రభాస్’లు టాప్ లిస్ట్ లో ఉంటారు. ఈ లిస్ట్ లో ఒకప్పుడు రానా కూడా ఉండే వాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకోని ఫ్యామిలీ మాన్ అయిపోయాడు. అయితే అడివి శేష్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే శర్వా పెళ్లి అయ్యాకా అంటాడు, సరేలే అని శర్వానంద్ ని పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటే… -
Suma Adda: యాంకర్ సుమతో మల్లెమాల కొత్త షో.. ప్రోమో వైరల్
Anchor Suma: యాంకర్ సుమకు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా సుమ టీవీ రంగంలో నంబర్‌వన్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఒకవైపు టీవీ యాంకర్‌గా రాణిస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్లకు కూడా సుమ హాజరవుతోంది. తాజాగా ఈటీవీలో యాంకర్ సుమ మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో పేరు సుమ అడ్డా అని ఫిక్స్ చేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి… -
Kalyanam Kamaneeyam: ఇది కదా ట్రైలర్ అంటే!?
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా 'కళ్యాణం కమనీయం'. కోలీవుడ్ భామ ప్రియ భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేసింది. -
Santhosh Shobhan: సంక్రాంతికే యంగ్ హీరో కళ్యాణం… కమనీయం!
సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా 'కళ్యాణం కమనీయం'! ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 14న జనం ముందుకు రాబోతోంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!