Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priya Bhavani Shankar Reveals Why She Came In Film Industry: సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చారని అడిగితే.. ఎవరైనా ప్యాషన్ కోసమని చెప్తారు. నటులుగా తమ ట్యాలెంట్ నిరూపించుకోవాలని, తమదైన ముద్ర వేయాలన్న ఆకాంక్షతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టామని చెప్తారు. సినిమాల్లో నటించాలన్నదే తమ డ్రీమ్‌గా పేర్కొంటారు. కానీ.. ప్రియా భవానీ శంకర్ మాత్రం అందరికంటే భిన్నంగా, తాను డబ్బు కోసమే ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. నటించడానికి వచ్చినప్పుడు తనకు భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచనలు లేవ.. ప్రేక్షకులు తనని ఆదరిస్తారా, లేదా అని ఎన్నడూ భయపడలేదని పేర్కొంది. నటిస్తే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే తాను నటించడానికి వచ్చానని బాంబ్ పేల్చింది.
Lovers Statue Marriage: బొమ్మలకు పెళ్లి.. నేటి తరం లైలా-మజ్నుల కథ
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
అయితే.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల తర్వాత తనకు పరిస్థితి అర్థమైందని ప్రియా భవాని తెలిపింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారని, దీంతో తాను కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. సినీ పరిశ్రమలో రాణించడం అంత సులువు కాదని తెలుసుకున్నానని, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడతానని చెప్పుకొచ్చింది. తనకు తెలుగులోనూ ఈమధ్య మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. కాగా.. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ప్రియా భవానీ, మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎస్‌జే.సూర్య సరసన మాన్‌స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్‌విజయ్‌తో మాఫియా, ధనుష్‌తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Girls In Burqa: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు నో ఎంట్రీ.. కాలేజీలో ఉద్రిక్తత
ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తున్న ప్రియా.. ‘‘కల్యాణం కమనీయం’’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల అయ్యింది. మరో తెలుగు సినిమా కూడా చేస్తోంది. చూస్తుంటే.. ఈ అమ్మడు తెలుగులో కూడా బిజీ నటిగా మారిపోయేలా కనిపిస్తోంది.
Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!