సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు…
ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు…
బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. 675 కోట్లు రాబట్టి ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా నిలబడిన సలార్ సినిమాతో ప్రభాస్ ఫైనల్ గా 800 కోట్ల వరకూ కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇండియాస్ బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చిన ప్రభాస్ నెక్స్ట్ పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో… వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ…
PrabhasMaruthi: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట చెప్పాడు. ఏడాదికి ఒక సినిమా కాదు.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను అని.. ఇచ్చిన మాట మీద నిలబడడంలో ప్రభాస్ ముందు ఉంటాడు. చెప్పిన విధంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. సలార్ తో వచ్చి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు.
Kalki 2898AD: సలార్.. సలార్ .. సలార్ అంటున్న ప్రభాస్ అభిమానులు.. ఇక కల్కి అనడం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సలార్ తో రికార్డులు బద్దలుకొట్టిన ప్రభాస్ .. ఆ రికార్డులను తానే బ్రేక్ చేయడానికి కల్కితో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
Amitabh Bachchan: ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం భయపెడుతున్న సమస్య ‘లీకులు’. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా లీకులకు బేంబేలెత్తిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ‘గేమ్ చేంజర్’ సినిమా వరుసగా లీకుల బారిన పడుతోంది. రీసెంట్‌గా ‘జరగండి’ అనే సాంగ్ లీక్ అయి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాను కూడా లీకులు వదలడం లేదు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయం తెలియక తల పట్టకుంటున్నారు మేకర్స్. రీసెంట్‌గా…
Kalki 2898AD: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఏడాది ఆదిపురుష్ తో నిరాశ చెందిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ, మరి ఇంకెన్నో ఆశలు నడుమ ఆదిపురుష్ రిలీజ్ అయ్యింది.ఇక ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ సినిమాల మీదే అన్నీ ఆశలు పెట్టుకున్నారు.
Kalki 2898AD: మెగాస్టార్ చిరంజీవి నేడు తన 68 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా మారిన చిరు ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్క నటుడు చెప్పే ఒకే విషయం .. చిరంజీవిని చూసే నేను హీరో అవ్వాలనుకున్నాను అని.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే హీరోలకు చిరునే ఆదర్శం.