Prabhas: రెబల్ ఫ్యాన్స్ ని భయపెడుతున్న థమన్… సంతోష్ నారాయణన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ సీజ్ ఫైర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. 750 కోట్లు రాబట్టిన ప్రభాస్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక నెక్స్ట్ కల్కి 2898 సినిమాతో మే 9న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీతో పాటు ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా “ది రాజా సాబ్” కూడా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఇద్దరు టెక్నీషియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్నారు. కల్కి 2898 సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్, రాజా సాబ్ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నారు.
2024 సంక్రాంతి రిలీజైన సినిమాల్లో గుంటూరు కారం సినిమాకి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు. సైంధవ్ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చాడు. మాములుగా అయితే మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరున్న ఈ ఇద్దరూ సంక్రాంతి సినిమాలకి సోసో గానే మ్యూజిక్ కొట్టారు. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నెగేటివ్స్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో థమన్ అండ్ సంతోష్ నారాయణన్ లు ప్రభాస్ సినిమాలకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అనే డౌట్ ఫ్యాన్స్ లో మొదలయ్యింది. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వేడివేడిగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. మరి థమన్ అండ్ సంతోష్ నారాయణన్ లు ప్రభాస్ కి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు అనేది చూడాలి. అయితే థమన్ ఇప్పటికే ప్రభాస్ సాహూ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసాడు కాబట్టి ఈసారి కూడా అదే రేంజ్ స్కోర్ కొడితే థమన్ నుంచి సూపర్ వర్క్ వచ్చేసినట్లే.
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!