Kalki 2898AD: సలార్ ను రేపు ఒక్కరోజు పక్కన పెట్టండి మావా.. కల్కి వస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898AD: సలార్.. సలార్ .. సలార్ అంటున్న ప్రభాస్ అభిమానులు.. ఇక కల్కి అనడం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సలార్ తో రికార్డులు బద్దలుకొట్టిన ప్రభాస్ .. ఆ రికార్డులను తానే బ్రేక్ చేయడానికి కల్కితో సిద్దమయ్యాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమిత బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్, గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఎటువంటి లీక్స్ లేకుండా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఇన్నిరోజులు మేకర్స్ మాట్లాడిందే లేదు. కానీ మొట్టమొదటిసారి కల్కి విశేషాలను పంచుకోవడానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముంబైకు రాబోతున్నాడు.
ఐఐటీ బాంబే TECH FEST 23 కు నాగ్ అశ్విన్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ ఫస్ట్ రేపు అనగా డిసెంబర్ 29 న జరగబోతుంది. ఇక ఇప్పటికే బాంబే ఐఐటీలో కల్కి వైబ్ మొదలైయిపోయింది. రైడర్స్ లుక్ లో కొంతమంది హల్చల్ చేశారు. ఎక్కడ చూసినా కల్కి పోస్టర్లతో ఐఐటీ బాంబే కళకళలాడుతోంది. ఎప్పుడెప్పుడు నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్ కు వస్తాడా..? కల్కి గురించి విషయాలు చెప్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సలార్.. సలార్ అంటూ అరిచినా ఫ్యాన్స్ రేపటినుంచి కల్కి కల్కి అని అరవబోతున్నారు. మరి నాగీ ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నాడో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!