పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ.’కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ కి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా లో దీపికా పదుకుణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.ఇప్పటికే కామిక్…
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.…