Kajal Aggarwal Plays A Significant Role In Vishnu Manchu’s Kannappa: మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించగా, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు…
Kajal Aggarwal React on Marriage with Gautam Kitchlu: ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘చందమామ’గా అందరికీ దగ్గరయ్యారు. మగధీరలో ‘మిత్రవింద’గా చేసి అభిమానుల మనసులను కొల్లగొట్టారు. ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, టెంపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. పెళ్లి తరువాత రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలను కాజల్ ఎంచుకోవడం లేదు. సినిమాలు అయినా.. వెబ్ సిరీస్‌లు అయినా తన…
Kajal Aggarwal’s “Satyabhama” grand theatrical release on May 17th: క్వీన్ ఆఫ్ మాసెస్ అంటూ కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు ఇచ్చిన సత్యభామ మేకర్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాజల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమాను మే 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్…
Magadheera Trailer: చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే చరణ్ ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ను స్టార్ హీరోగా మార్చింది మగధీర. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా, పీరియాడికల్ సినిమా.. రూ. 1000 కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు…
Satyabhama lengthy schedule completed in a single stretch: పెళ్లి తరువాత ఇంటికే పరిమితం అవుతుంది అనుకుంటే కాజల్ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు రోల్ లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా “సత్యభామ”. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి…