NTR: తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటుడు చలపతిరావు తమ్మారెడ్డి(78) కన్నుమూశారు. హైదరాబాదులోని తన తమ్ముడి నివాసంలో తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Errabelli Dayakar Rao criticizes Chandrababu Naidu: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రాలో, తెలంగాణలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదని అన్నారు. టీడీపీ ఎన్టీరామారావు పార్టీ అని అన్నారు. మధ్యలో వచ్చినవాడు చంద్రబాబు నాయుడు అని విమర�
NTR: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ప్రస్తుతం సినీ, రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న 'ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరును ఏపీ ముఖ్యమంత్రి జగన్.. 'వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ'గా మారుస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
NTR: అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఏదైతే జరగకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగిపోయింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో ట్రోలర్స్ కూడా అంతే ఉన్నటు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏకిపారేస్తుంటారు.