శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఆ సూపర్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు -2 నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు -2 మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్రదర్శితమవుతోంది. కాగా ఈ చిత్రం నెగటివ్ టాక్ పట్ల అ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన �
జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీ�
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్ట�
'ఆర్‌ఆర్‌ఆర్'చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
NTR Ghat: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
NTR: నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంల�
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. దీంతో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కైకాల సత్యనారాయణ కన్నుమూసి రెండు రోజులు గడవకముందే ఇండస్ట్రీ మరో గొప్ప నటుడిని కోల్పోయింది.