యంగ్ టైగర్ యన్టీఆర్ ను తాతకు తగ్గ మనవడుగా నిలిపిన చిత్రాలలో ‘రాఖీ’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ఇందులోని కోర్టు సీన్ లో జూనియర్ యన్టీఆర్ నటన, ‘బొబ్బిలిపులి’లో నటరత్న యన్టీఆర్ ను గుర్తు చేసిందని ఎందరో అన్నారు. సాక్షాత్తు ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్దేశకులు దాసరి నారాయణరావు ‘తాతను గుర్�
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చే
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ �
తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ ని నేడు బెంగళూరులో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నేడు �
దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్
టీడీపీ అధినేతకు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. జిల్లాల పర్యటనలో పార్టీ జెండాలతోపాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు రెపరెపలాడాయి. గతంలో కుప్పం.. ఇప్పుడు మచిలీపట్నం. ఊరు మారినా కేడర్ రూపంలో చేస్తున్న హడావిడి సేమ్ టు సేమ్. పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఆ ప్రచారం వెనక ఎవరున్నారు? టీడీపీల�
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక