ఎన్టీఆర్-సాయి పల్లవి.. ఈ క్రేజి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలా సందేహం లేదు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత పల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక రికార్డుల విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జక్కన్న సినిమా అంటే రికార్డుల చరిత్రను ఆయనకు ఆయనే తిరగరాయాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్…
మెగా పవర్ స్టార్ పామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా…
ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కర్ణాటకలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ” అందరికి నమస్కారం.. అందరి కన్నా మూడ్ను ఎవరి గురించి మాట్లాడాలో ఆయనే మా బిగ్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్… ఆయన మా కుటుంబ సభ్యులు…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న…
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన…
మురారి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే.. ఈ సినిమాలో మహేష్ సరసన సోనాలి నటన తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిత్యం నిలిచే ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి సోనాలి 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పి.. ప్రేమించిన వాడిని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక ఆ తరువాత అనుకోని విధంగా ఆమె క్యాన్సర్ బారిన పడి నరకం అనుభవించింది. అయినా…