అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జోబైడెన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌గా పూర్తి కాలం కొనసాగుతానని ఆయన తెలిపారు. అధ్యక్ష పోటీకి కమలాహారిస్‌ను బైడెన్ ప్రతిపాదించారు.
Kamala Harris: అమెరిక అధ్యక్ష ఎన్నికలు జోరందుకున్నాయి. కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు యూఎస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించేందుకు అవకాశాలు మెరుగుపర్చుకోవడంతో.. జో బైడెన్ విచిత్ర ప్రవర్తనతో సొంత పార్టీ నేతలకే తలనొప్పిగా మారిపోయాడు.
Joe Biden Kiss Another lady: ఈ మధ్యకాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం లాంటి పనుల వలన ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పై మండిపడుతున్నారు. ఇకపోతే మరికొద్ది…
Usha Chilukuri: తన భర్త జేడి వాన్స్ అమెరికాకు గొప్ప ఉపాధ్యక్షుడు అవుతారని ఆయన భార్య, భారత సంతతి వ్యక్తి ఉషా చిలుకూరి తెలిపారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు, అమెరికా పౌరులకు వాన్స్ ని ఆమె పరిచయం చేసింది.
Donald Trump: రిపబ్లికన్ సదస్సు చివరి రోజు పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఎమోషనల్ కు గురయ్యాడు. ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగాను అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు.
US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బైడెన్ ప్రవర్తన సొంత పార్టీ నేతలకు నచ్చకపోవడంతో అతడ్ని అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ కీలక నేతలే డిమాండ్లు చేస్తున్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు టాక్.
Donal Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం ఎన్నికల ర్యాలీలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులు కావస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది.
Russia: అమెరికా మాజీ అధ్యక్షుడు, నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు.