తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) విజయానికి శుభాకాంక్షలు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరి కొత్త ప్రతిపాదనలను రూపొందించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల గురించి కూడా ఉన్నాయి.
భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. నాజీ సర్కారు తీసుకొచ్చేందుకు బైడెన్ కూడా చంపాలనుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అతడు గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కు తో దాడి చేసిన ఘటన తెలిసిందే.
Kim Jong Un : ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మరో రహస్య అడుగు వేశాడు. కిమ్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కిమ్ జాంగ్ ఏం చేసినా అణు సునామీ శబ్ధం వినిపిస్తోంది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Joe Biden : అమెరికాలోని మసీదులు, యూదుల మత స్థలాల కోసం జో బిడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మతపరమైన స్థలాల భద్రత కోసం సమాఖ్య నిధులలో బిలియన్ల రూపాయలను (400 మిలియన్ అమెరికా డాలర్లు అంటే సుమారు 33 బిలియన్లు) ప్రకటించారు.
భారత్, జపాన్‌లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో వాట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఆయా దేశాల పట్ల బైడెన్‌కు అమితమైన గౌరవం ఉందని తెలిపింది.