US Presidential Election 2024: అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ ఔట్.. నెక్ట్స్ ఎవరంటే..?
- అధ్యక్షుడు జో బైడెన్ కి కోవిడ్- 19 పాజిటివ్..
- అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్..
- తొందరలోనే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకునే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. బైడెన్ ప్రవర్తన సొంత పార్టీ నేతలకు నచ్చకపోవడంతో అతడ్ని అధ్యక్ష రేసు నుంచి తప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా, ఇదే అంశంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బైడెన్ అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేసే అవకావం ఉంది. ఈ మేరకు అమెరికా మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.
Read Also: Maoists Attack: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు, మహిళా నక్సల్ మృతి..
Also Read
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
అయితే, బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే.. డెమోక్రాట్ల తరపున ప్రెసిడెంట్ రేసులో ఎవరు ఉంటారనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. ఒకవైపు భారత సంతతి వ్యక్తి కమల హరీస్ కు ఎక్కువ అవకాశం ఉంది. జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటే కమలా హారీస్ కు అధ్యక్ష పదవి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అని డెముక్రాటులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు