Motkupalli Narasimhulu: కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు హాట్ కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ..
Group-2: గ్రూప్-2 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సమావేశం నిర్వహించి.
2Job Notifications Cancelled: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో మంది నిరుద్యోగుల కల. ఎలాగైనా సర్కారు కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలని రాత్రనక, పగలక కష్టపడి చదువుతుంటారు.
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో 82 అసిస్టెంట్ ఇంజనీర్లు(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జా
తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజాగా పరిస్థితులు మారాయి భారతదే�
ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ త్వరలోనే 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు త్వరలోనే పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడ�
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 91 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఆర్థిక శాఖ మొదటి విడుత క్రింద 30,543 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగార్థులకు తీపికబురు చెబుతూ.. పలు సూచనలు �
Nizamabad MLC Kalvakuntla Kavitha Says Holi Wishes To Telangana People. హోలి పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఆమె అన్నారు. ఈ హోలీ పండుగలో న్యాచురల్ కలర్స్‌నే వాడండి అని ఆమె సూచించారు. అంతేకాకుండా ప్రస్
National Students Union Of India (NSUI) Protest at Front on TSPSC Office. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ‘ఛలో టీఎస్పీఎస్సీ’కి పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన
TRS MLA Jeevan Reddy Countered to BJP and Congress Leaders statements. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ