Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వేదికగా ఓ టాలీవుడ్ కించపరిచేలా దర్శకుడు హరీష్ శంకర్ వేసిన చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌లో చిచ్చు రేపింది. సదరు దర్శకుడు తన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే దాని స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో సదరు హీరో అభిమానులు సదరు దర్శకుడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Dhurandhar 2 : ధురంధర్ మానియా ముందు పెద్ద సినిమాలేవీ నిలవలేకపోతున్నాయి
Also Read
విశేషమేమిటంటే, వివాదాస్పద ట్వీట్ వేసిన ఈ దర్శకుడి సినిమా మరో వారం రోజుల్లోనే థియేటర్లలోకి రాబోతోంది. ఈ తరుణంలో ఆ హీరో ఫ్యాన్స్ అందరూ ఏకమై ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో సదరు డైరెక్టర్‌కు వ్యతిరేకంగా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. ఒక స్టార్ హీరోని గౌరవించడం తెలియని వారికి బాక్సాఫీస్ వద్ద బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంలో సదరు హీరో అభిమానులకు ఇతర అగ్ర హీరోల అభిమానులు కూడా మద్దతు తెలపడం విశేషం. హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఒక దర్శకుడు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడాన్ని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక స్టార్ హీరోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం సదరు దర్శకుడి రాబోయే సినిమా ఓపెనింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికైనా ఆ దర్శకుడు బహిరంగ క్షమాపణ చెబుతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?