Jayakrishna: ఈ ఏడాది మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరాదేవిని ఇటీవల తండ్రి హీరో కృష్ణను కోల్పోయాడు. ఇక మహేశ్ బాబు కంటే హీరోగా పరిచయం అయిన రమేశ్ బాబు ఎందుకో ఏమో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయినా అక్కడా యాక్టీవ్ గా నిర్మాణం చేపట్టలేదు.
(ఆగస్టు 18న జయకృష్ణ జయంతి) చేయి తిరిగిన మేకప్ మేన్ గా పేరు సంపాదించిన జయకృష్ణ, నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. జయకృష్ణ మేకప్ కారణంగా పలువురు హీరోలు, హీరోయిన్లు తెరపై అందంగా కనిపించి జనం మదిని దోచారు. అందువల్ల మేకప్ మేన్ అన్న పదం కాకుండా ‘రూపశిల్పి’ జయకృష్ణ అన్న పేరును సొంతం చేసుకున్నార