మెడ నరాలకు సంబంధించిన సమస్యతో జమున చాలా సంవత్సరాల పాటు ఇబ్బంది పడ్డారు. ఆ సమస్య ఆమెకు లేకపోయి ఉంటే... క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరిన్ని చిత్రాల్లో, మరిన్ని మంచి పాత్రలు జమున చేసి ఉండేవారు. ఆ సమస్యకు అసలు కారణం ఏమిటీ!?
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు హిట్ పెయిర్ గా సాగారు జమున. అన్నపూర్ణ వారి తొలి చిత్రం 'దొంగరాముడు'లో ఏయన్నార్ కు చెల్లెలిగా నటించారు జమున. తరువాత "మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ" చిత్రాలలో ఏయన్నార్ కు జోడీగా అభినయించారామె.
మహానటుడు యన్.టి. రామారావు పేరు తలచుకోగానే అనితరసాధ్యంగా ఆయన పోషించిన శ్రీకృష్ణుని పాత్రనే ముందుగా తెలుగువారి మదిలో మెదలుతుంది. అదే తీరున జమున పేరు తలచుకోగానే ఆమె ధరించిన సత్యభామ పాత్ర జనానికి గుర్తు రాకుండా ఉండదు.
Jamuna Memories: మొన్ననే కేంద్రం ‘పద్మ’ అవార్డులను ప్రకటించినప్పుడు నాటి అందాలతార, మేటి నటి జమునకు ఇప్పటి దాకా ఎందుకని ‘పద్మ’ పురస్కారం లభించలేదన్న చర్చ తెలుగుసినిమా జనాల్లో చోటుచేసుకుంది. ఆ చర్చ ఇంకా ముగింపు రాకుండానే మహానటి జమున కన్నుమూశారన్న వార్త ఆమె అభిమానులను శోకసముద్రంలో ముంచెత్తిందనే చెప
సినీనటి జమున ఇవాళ మృతిచెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా కొనసాగిన కథానాయికలు ఎందరో ఉన్నారు.
రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ కు హైకోర్టులో ఊరట లభించింది. అయితే.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో..దీనిపై