జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని శివ్ ఖోడికి వెళుతోంది.
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
Train : ఈరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో జమ్మూలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జమ్మూలోని కథువాలో రైల్వే ట్రాక్‌పై గూడ్స్ రైలు అత్యంత వేగంతో నడపడం ప్రారంభించింది.
Earthquake : జమ్మూ కాశ్మీర్‌లో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.5గా నమోదై బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం ఉత్తర కాశ్మీర్ అని అన్నారు. సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది.
భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లోని చాలా జిల్లాల్లో చెరువులు, కుంటలు, నదుల నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 20 నుండి నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీనగర్ శివార్లతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్-ఉల్-అధా(బక్రీద్) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అరబిక్ భాషలో ఈద్-అల్-అధా లేదా ఈద్ ఉల్ జుహా ముస్లింలలో త్యాగానికి గుర్తింపుగా జరుపుకునే పండుగ.
Delhi Medical Student : చావు ఎవరికి ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి.