James Cameron: తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని షేక్ చేశాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2022 లో మార్చి 24 న రిలీజ్ అయ్యి.. ఇండస్ట్రీని షేక్ చేసింది. రికార్డు కలక్షన్స్ తో పాటు ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
Titan Tragedy: టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ‘టైటాన్’ సబ్‌మెర్సిబుల్ ఈ ఏడాది జూన్‌లో ప్రమాదానికి గురైంది. అట్లాంటిక్ సముద్రంలో దాదాపుగా 4 కిలోమీటర్ల అడుగులో ఒక్కసారిగా ఇన్‌ప్లోజన్ అనే పేలుడుకు గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రమాణిస్తున్న ఐదుగురు మరణించారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో టైటానిక్ షిప్ ఇదే ప్రాంతంలో ప్రమాదానికి గురై వందలమంది ప్రయాణికులు మరణానికి కారణమైంది. దానిని చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కూడా ప్రమాదానికి గురవ్వడం…
కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అవతార్ 1 అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)…
Titan: యావత్ ప్రపంచాన్ని ‘టైటాన్’ ప్రమాదం కలవరపరిచింది. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలు చూసేందుకు వెళ్తున్న క్రమంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి గురైంది.
ఇండియన్ సినిమా ప్రైడ్ గా ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఆర్క్ గురించి హాలీవుడ్ డైరెక్టర్ జీనియస్ ‘జేమ్స్ కెమెరూన్’ మాట్లాడుతూ… “ఆర్ ఆర్ ఆర్ సినిమా 2/3 పార్ట్స్ కి వచ్చే వరకూ రామ్ పాత్రను అర్థం చేసుకోవడం చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఆపై అతని బ్రెయిన్ లో ఏమి జరుగుతుందో, మీరు చివరకు అర్థం చేసుకుంటారు. అది హృదయ విదారకంగా అనిపిస్తుంది. అదే ఆర్ ఆర్ ఆర్ ట్రంప్…
ప్రస్తుతం వరల్డ్ సినిమాలో రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు రాజమౌళి. మన ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమాని రూపొందించిన ఈ మేకింగ్ మాస్టర్, ఒక ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని ప్రతి చోటుకి చేరుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో నిలిచింది. ఆ ప్రెస్టీజియస్ స్టేజ్ పైన మార్చ్ 12న ఆర్ ఆర్ ఆర్…
ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదిస్తున్న విజయాల గురించి, ఇండియాకి తెస్తున్న అవార్డుల గురించి ఎన్ని రాసినా, ఎన్ని చెప్పినా తక్కువే కానీ తాజాగా జరిగిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకూ జరిగిన అన్నింటికన్నా గొప్పది. ప్రపంచ సినిమా రంగంలోనే బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ క్రియేటర్, బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి వచ్చే ఒకేఒక్క మాట ‘జేమ్స్ కమరూన్’. టెర్మినేటర్, ర్యాంబో, టైటానిక్, అవతార్ లాంటి లార్జర్…
ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన విజువల్ వండర్ ‘అవతార్ 2’, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారి అంచనాలు ఉండడంతో ఈ మూవీ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి, ఓపెనింగ్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ‘అవతార్ 2’ సినిమాపై మిక్స్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్ లో డ్రాప్…