‘అవతార్’… హాలీవుడ్ చరిత్రలోనే కాదు… ప్రపంచ సినిమా చరిత్రలోనే పెను సంచలనం అని చెప్పాలి. జేమ్స్ క్యామరూన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అటు అద్భుతమైన రివ్యూస్ ని, ఇటు అంతకంటే అద్భుతమైన బాక్సాఫీస్ రివార్డ్స్ ని స్వంతం చేసుకుంది. అయితే, ‘అవతార్’ తరువాత పార్ట్ టూ, త్రీ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2022 డిసెంబర్ లో ‘అవతార్ 2’ అరుదెంచనుంది. అలాగే, డిసెంబర్ 2024లో ‘అవతార్ 3’ మనల్ని అబ్బురపరుస్తుందట!‘అవతార్ 2’కి ఇంకా చాలా…