Avatar 3 Trailer : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన విజువల్ వండర్ అవతార్ మూవీ ఓ సంచలనం. సినిమా ప్రపంచాన్ని శాసించిన సినిమా యూనివర్స్ ఇది. ఇందులో ఇప్పటికే రెండు పార్టులు వచ్చి ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు మూడో పార్టు కోసం అంతా రెడీ అవుతోంది. డిసెంబర్ 19న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా గత రెండు నెలల క్రితమే ఓ ట్రైలర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.…
హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంఛైజీలో మూడో భాగం అవతార్ ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ను చాలా రోజుల కిందట రిలీజ్ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ట్రైలర్ వచ్చాక ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గిందట. జేమ్స్ కామెరూన్ అద్భుత ఆవిష్కరణ ‘అవతార్’ మొత్తం ఐదు భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలు అత్యధిక…
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి.. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌లను అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు జక్కన్న. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు, మీడియా సమావేశాలు జరగలేదు. అయితే..…
జేమ్స్ కెమెరూన్ సినిమాలకు వరల్డ్ సినిమాలో ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు కామెరూన్. ఆయన సినిమాలు స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా కలెక్షన్స్ రాబడతాయి. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ అవతార్ ద వే ఆఫ్…
జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయంటే ఇక్కడ ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే.. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ వర్త్ ఫుల్ మూవీ అందించాడు. అవతార్ ద వే ఆఫ్ వాటర్…
‘అవతార్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆడియెన్స్‌ను ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లింది. యావత్ సినీ ప్రపంచం అవతార్ సినిమాకు పిదా అయిపోయింది. అవతార్ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదలవగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు అవతార్ 3కి రంగం సిద్ధమవుతతోంది. ఈసారి.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ టైటిల్‌తో రాబోతోంది. మొదటి రెండు చిత్రాలకు మించి పార్ట్ 3 ఉంటుందని…
హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. అత్యాధునిక టెక్నాలజీతో అబ్బురపరిచే సన్నివేశాలు చిత్రీకరించటం వారికి మాత్రమే సాధ్యం. యాక్షన్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి జోనర్లలో సినిమా తీయడం వారి తర్వాతే ఇంకెవరైనా. అలా హాలీవుడ్‌లో విజయకేతనం ఎగరేసిన చిత్రాలు ఇతర భాష చిత్రాలకూ స్ఫూర్తినిస్తుంటాయి. ఇందులో భాగంగా ‘ది టర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’, ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’ వంటి భారీ చిత్రాలతో ఒక ప్రపంచాన్నే లోకానికి పరిచయం చేశాడు దర్శకుడు…
Avatar 3 : వరల్డ్ క్రేజియెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ప్రాంఛైజ్ లో రెండు భాగాలు ఇప్పటికే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి.
Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సినిమా. ఇక ఈ సినిమా కేవలం ప్రమాద సంఘటనకు సంబంధించిన సినిమా మాత్రమే కాకుండా ఓ ప్రేమ కథగా కూడా తెరకెక్కించారు. ఈ…