Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్…
Rajinikanth gets BMW car from ‘Jailer’ producer as gift: ఇటీవల విడుదలైన జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కు సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఆగస్టు 10న రిలీజైన రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ జైలర్ సినిమా రూ.600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం…
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్.. జైలర్ సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ఆయన ఈ మధ్యనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం జరిగింది. అయితే రజినీ, ఆయన్ను చూడగానే.. వెంటనే ఆయన కాళ్లు మొక్కడం వివాదాస్పదంగా మారింది.
రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. విడుదలై కొద్ది రోజులే అయిన కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.. ఈ సినిమా వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ కు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద…
Mirnaa: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబడుతోంది. రజినీ, మోహన్ లాల్, శివన్న కాంబో.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి.
రజనీకాంత్ జైలర్ ప్రపంచవ్యాప్తంగా దాని వసూళ్లతో రూ. 300 కోట్ల మార్కును కళ్లకు కట్టడంతో బాక్సాఫీస్ వద్ద నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం తన ప్రదర్శనతో క్లబ్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు.. ఈ సినిమా విడుదలై మూడు రోజులు అవుతున్నా కూడా కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు.. ప్రస్తుతం బాక్సఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. తెలుగు రాష్ట్రలతో పాటు అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. 3 నుండి…
Jailer Telugu States Collections: రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తెలుగు తమిళ భాషల్లో గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి హిట్ టాక్ లభించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అటు తమిళ వర్షన్ కి భారీ ఎత్తున కలెక్షన్లు వస్తుండగా తెలుగులో కూడా సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. జైలర్ సినిమా మొదటి రోజు తెలుగు ప్రాంతాలవారీగా వసూళ్లు ఎంత…
Rajinikanth fans attacked a Vijay fan at theatre premises: రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతోంది. సినిమా కథ కొత్తగా లేకున్నా రజనీకాంత్ సూపర్ స్టైలిష్ గా కనిపించడం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్లాయి. ఇక ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా…
RajiniKanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు తలైవా పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది. జైలర్ సినిమాతో రజినీ భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు మూడేళ్ళ తరువాత రజినీ ఇంతటి హిట్ ను అందుకున్నాడు. 2019 లో పేట సినిమాతో రజినీ హిట్ అందుకున్నాడు.
Nelson Dilipkumar: సినిమా హిట్ లేదా ప్లాప్ అనేది కథ కథనాలతో పాటు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పై ఆధారపడిఉంటుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయితే అది హీరో ఖాతాలోకి వెళ్ళిపోతోంది. అదే ప్లాప్ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వెళ్తోంది. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతున్న విషయం. ఇక ఈసారి మాత్రం సినిమా హిట్ అయ్యాకా..