Jailer Movie Twitter Review : తలైవా రజినీ కాంత్ సినిమా వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు పండగే. షో ఎప్పుడు పడుతుందా అంటూ థియేటర్ల వద్ద గంటల కొద్ది పడిగాపులు కాస్తుంటారు.
Freshworks Company CEO Girish Booked 2200 Tickets for Rajinikanth’s Jailer Movie: ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్ స్టార్’ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళనాడులో అయితే ‘తలైవా’ పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ప్రతి ఒక్కరు రజినీ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. రిలీజ్‌కు ముందు ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు. రజినీ సినిమాను రిలీజ్ రోజే తప్పకుండా చూడాలని టికెట్స్ ముందే బుక్ చేసుకుంటారు. అయితే ఫాన్స్…
Rajini Kanth:గత కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో రజనీ కాంత్ సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో తన నెక్ట్స్ మూవీపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా వరుసగా సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా డిప్రెషన్లో ఉన్నారు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో జైలర్ ఒకటి. బీస్ట్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Sunil: కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్.. ఆ తరువాత హీరోగా మారి చేతులు కాల్చుకున్నా త్వరగానే తేరుకున్నాడు.
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన రమ్య కృష్ణ నటిస్తోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఓ మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో కత్తికి రక్తపు మరకలు ఉన్నట్లు చూపించారు. జైలులోని ఖైదీలు నేపథ్యంలో…